వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము. తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు …
Read More »ఆవుకి నీళ్లు తాపే సమయంలో కొమ్ములతో పొడిచి..గుండెపై కాళ్లతో తొక్కి
పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో …
Read More »అ=అమ్మ, ఆ=ఆవు ఆవు కాదు.. ఎద్దు,కావాలంటే చంద్రన్న యాడ్ చూడండి..
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు …
Read More »