దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీ మహానగరంలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి …
Read More »దేశంలో తగ్గని కరోనా
దేశంలో గత రెండున్నర వారాలుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3,824 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశవ్యాప్తంగా కరోనా పాజిటీస్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. ఇప్పటి వరకు 5,30,867 మంది కరోనా కారణంగా మరణించగా… ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.
Read More »దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు
దేశంలో గత రెండు వారాలుగా కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.
Read More »దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటీవ్ కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితోపోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్ నిర్ధారణ …
Read More »వామ్మో.. చైనాలో మరోసారి లాక్‌డౌన్..!
చైనా ప్రభుత్వం తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్, క్వారంటైన్లు విధిస్తోంది. సోమవారం ఒక్క రోజే చైనాలో 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 10 నుంచి 12 వరకు చైనాలో కొత్త ఏడాది సెలవులు రావడం వల్ల ఎక్కువ మంది రోడ్లెక్కి ప్రయాణాలు చేసి కొవిడ్ వ్యాప్తికి కారణమవుతారని లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ లాక్‌డౌన్ ప్రభావం ఆరున్నర కోట్ల …
Read More »డెల్టా వేరియంట్ ఎఫెక్ట్-సిడ్నీలో లాక్‌డౌన్
కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెంట్రల్ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ విమాన …
Read More »