టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …
Read More »మరోసారి కోర్టుమెట్లక్కనున్న సల్మాన్ ఖాన్..!
1998 నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు కోర్టు కష్టాలు తప్పడం లేదు. హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల విచారణ అనంతరం ఆ కేసు నుంచి సల్మాన్‌కు ఊరట లభించింది. అయితే, 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌కు జోద్‌పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల మధ్య సల్లూభాయ్‌కు షరతులతో కూడిన …
Read More »స్పీకర్ కోడెలకు ఊహించని భారీ షాక్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ ఏపీ శాసనసభాపతి డా.కోడెల శివప్రసాద్ రావు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో.. అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో …
Read More »వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభయతెలుగు రాష్ట్రాలకు అర్దమవుతోంది.. ఇటీవల పలు చార్జ్ షీట్లు కొట్టివేయపడుతున్నాయి. తాజాగా జరిగిన మరో కేసు విషయం కూడా జగన్ కు కాస్త ఊరటనిచ్చింది వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత. … అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ …
Read More »భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే..
భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే …
Read More »కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం…వేంటనే సీజ్ చేయాలి…ఏం జరిగింది
వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయానికి వాడుకుంటూ…రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… …
Read More »భర్త తన కోరిక తీర్చలేదని.. ఈ భార్య ఏం చేసిందో తెలుసా?
మన దేశంలో భార్యా భర్తలంటే అర్థనారీశ్వరులని కొందరు చెబితే.. మరికొందరు ఒకరికొకరు కష్టాలను పంచుకుని తోడని, బిడ్డలే బ్రతకని అదే తమకు సుఖమనీ తలుస్తూ, శ్రమిస్తూ, తమిస్తే అదే పవిత్ర బంధమని చెప్పారు. ఇలా భార్యా భర్తల గురించి అనేక మంది కవులు అనేక నిర్వచనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వాటన్నింటిని పటాపంచులు చేస్తూ.. కష్టాల సమయంలో సర్దుకుపోవాల్సిన భార్యా భర్తలు.. కొందరు.. సర్దుకుపోయేదెందుకు విడాకులు ఉన్నాయి కదా.. …
Read More »గలీజ్ గజల్‌లో.. మరో కోణం..!! వామ్మో… మరీ ఇంతలానా??
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురైన మహిళల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. కాగా, నిన్న గజల్ శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో పక్క గజల్ శ్రీనివాస్‌ను నాలుగు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన విషయం …
Read More »విద్యార్థితో శృంగారం.. గర్భవతైన టీచర్.. తరువాత ఏమి జరిగిందంటే..!!
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాథాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్టుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్యాలను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుందని, అంతేకాక, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాంటూ వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు సర్కార్‌తో కుమ్మక్కై తప్పుడు …
Read More »