పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ …
Read More »జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్
ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం ..దేశంలో హాట్‌టాపిక్ ఇదే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ మద్యం కొనుగోలుపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది . సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. తాజాగా ఇక నుండి ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చైజ్ కార్డ్ కొనాలి. ఆ కార్డ్ …
Read More »దేశ జనాభా ఎంతో తెలుసా..!
ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …
Read More »నష్టాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Read More »ఆస్ట్రేలియా దేశం గురించి టాప్ టెన్ విషయాలు
ఆస్ట్రేలియా అంటే టక్కున గుర్తుకొచ్చేది కంగారులు నివసించే దేశమని.. క్రికెటుకు ప్రసిద్ధి అని.. అయితే ఈ దేశం గురించి తెలియని టాప్ టెన్ విషయాలు తెలుసుకుందామా ఆస్ట్రేలియా రాజధాని : కాన్ బెర్రా ఆస్ట్రేలియా కరెన్సీ: ఆస్ట్రేలియా డాలర్ ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మంత్రి: స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా అధికారక భాష: ఇంగ్లీష్ ఆస్ట్రేలియా జనాభా: 25,461,500 ఆస్ట్రేలియా జాతులు : కాథలిక్,అంగ్లికన్,ఇతరులు ఆస్ట్రేలియా జాతీయ క్రీడ: క్రికెట్ ఆస్ట్రేలియా …
Read More »అలా చేయకపోతే గోవానే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇదే దుస్థితి.. ఇకనైనా మేల్కొందాం..!
పర్యావరణపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎక్కడైనా కేరళ తరహా ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. ప్రస్తుతం గోవా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వేగలోని అంశాల ఆధారంగా గోవాపై విస్తృతంగా చర్చ జరిగింది. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేరళలలాగా అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు …
Read More »దేశంలోనే తొలిసారి..మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …
Read More »దేశాన్ని నేను మాత్రం మార్చగలను-చంద్రబాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విజయవాడ వేదికగా టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పట్లో తనపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో బ్రతికి బట్టడానికి ప్రధాన కారణం నేడు నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని దేవుడు నన్ను కాపాడాడు అని అన్నారు .ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మోసం చేసింది .దేశాన్ని మార్చగల శక్తి నాకు …
Read More »