Home / Tag Archives: country (page 2)

Tag Archives: country

దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,26,098 కేసులు న‌మోద‌య్యాయి. మ‌రో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 2,66,207 …

Read More »

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …

Read More »

దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

దేశంలో 98 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది …

Read More »

వ్యవసాయంలో తెలంగాణ రికార్డులు

వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు తిరగరాస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకుతోడు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 36.01 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో జార్ఖండ్‌ ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పంటల సాగును గతేడాదితో పోలుస్తూ …

Read More »

ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు

ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013.. గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906 కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913

Read More »

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలువడంపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌చేశారు. ‘కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి గ్రూప్‌-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్‌బాబు మరణంతో తల్లడిల్లుతున్న …

Read More »

దేశంలో అదుపులో కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 18,601కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇప్పటివరకు నమోదైన కేసులను బట్టి దేశంలో కొన్ని ప్రాంతాలకి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల బట్టి ఆర్ధమవుతుంది. దేశంలోని 796జిల్లాలోని 325జిల్లాల్లో ఏప్రిల్ 19నాటికి ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.411జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 18జిల్లాల్లో 100కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.గోవా,మణిపూర్,సిక్కిం రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు..

Read More »

ఇండియాలో 11,439కి చేరిన కరోనా కేసులు

ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. కాగా కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 377 మంది మృత్యువాతపడ్డారు.

Read More »

దేశంలో కరోనా 214 కేసులు

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఈ ఒక్కరోజే పదహారుకు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుంది అని కేంద్ర్త ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188కి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో పంతొమ్మిది మందికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat