Home / Tag Archives: countries

Tag Archives: countries

లాక్ డౌన్ మాత్రమే సరిపోదు.. WHO హెచ్చరిక ఎందుకో తెలుసా.?

కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.ఈ వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదని, ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి. తర్వాత వాళ్లను …

Read More »

కరోనా లైవ్ అప్డేట్స్..దేశవ్యాప్తంగా 125కు చేరుకున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఇతర దేశాలకు సహాయం చేసే పనిలో భారత్ !

కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్‌తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా …

Read More »

‘మేడే’ శుభాకాంక్షలు…

మేడే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.చాలా దేశాలలో మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి.శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ..వేసిన ముందడుగే ‘మేడే’.19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా,యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు.ఆ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18గంటలు కార్మికులు పని చెయ్యాల్సివచ్చేది.1886 మే1 అమెరికాలో చికాగోలో 18 …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకత..!!

మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ …

Read More »

ఎంపీ క‌విత సార‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు…గ‌వ‌ర్న‌ర్ ఏం మాట్లాడ‌తారంటే..

హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వ‌ర‌కు అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 19వ తేదీన ప్రారంభ స‌మావేశానికి అన్నా హ‌జారే ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీనోట్ అడ్ర‌స్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు …

Read More »

విదేశాల్లోనూ వైభవంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబురాలు దేశవిదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తోపాటు జర్మనీ, బ్రిటన్, కువైట్, ఆస్ట్రేలియా, షార్జాల్లో, సింగపూర్‌లో ఆదివారం ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్ నగరంలో దాదాపు 200 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. లండన్‌లోని కెంట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు డార్ట్‌ఫోర్డ్ డిప్యూటీ మేయర్ రోజర్ ఎస్ ఎల్ పెర్‌ఫిట్ హాజరయ్యారు. బెర్లిన్ వేడుకల్లో తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat