గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్లలకు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …
Read More »జనసేనానికి చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..!
వైజాగ్‌లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ‌్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్‌లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్‌లో పవన్ కల్యాణ్ చేసిన …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అదిరిపోయే సెటైర్లు..!
ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ …
Read More »సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు లక్షా పాతికవేలకు పైగా గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపుతోంది. కాగా సచివాలయ ఉద్యోగాల ఫలితాల అనంతరం చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, ఏపీపీపీయస్సీలోనే ఈ లీకేజీ బాగోతం జరిగిందని, లక్షలాది మంది విద్యార్థులకు …
Read More »బాక్సైట్ మైనింగ్ రద్దు…అడ్డంగా దొరికేసిన నారావారి పుత్రరత్నం…!
విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …
Read More »రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్…!
చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం …
Read More »పవన్ కల్యాణ్ పరువు అడ్డంగా తీసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా..!
తనదైన అగ్రెసివ్ డైలాగులతో, పదునైన విమర్శలతో, పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే వైసీపీ నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ముందు వరుసలో ఉంటారు. గత ఐదేళ్లలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడుగా వ్యవహరిస్తూ… సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, లోకేష్‌లపై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేది ఈ వైసీపీ ఫైర్ బ్రాండ్. అయితే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయ విమర్శలు …
Read More »కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. మీ వేల కోట్ల దోపిడీ అంతా బయటకు వస్తుంది..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ల విమర్శలకు తనదైన స్టైల్లో పదునైన పంచ్ డైలాగులతో, సెటైర్లతో కౌంటర్ ఇచ్చే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ విజయసాయిరెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకుపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల ఆధ్యర్యంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. …
Read More »యనమలపై విజయసాయిరెడ్డి వెటకారం మాములుగా లేదుగా..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ప్రతిపక్ష వైసీపీ… టీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కై రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందంటూ, చంద్రబాబుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేశారు. జగన్, కేసీఆర్, మోదీలు ద్రోహులంటూ… సెంటిమెంట్ పేరుతో పదే పదే ఏపీ ప్రజలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసించలేదు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌కు పట్టం కట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం …
Read More »ట్విట్టర్ సాక్షిగా సుజనా చౌదరిని చెడుగుడు ఆడేసిన విజయసాయిరెడ్డి…!
ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా …
Read More »