ఒకప్పుడు వైయస్‌కు అత్యంత సన్నిహితుడిగా,. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా వెలిగిన సబ్బం హరి…ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే ఏ ఎండకా గొడుగు పట్టి తన పబ్బం గడుపుకోవడంలో సబ్బం ముందు వరుసలో ఉంటారు. వైయస్ మరణం తర్వాత జగన్‌కు సన్నిహితంగా ఉన్న సబ్బం హరి…2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో పలుమార్లు …
Read More »సీఎం జగన్‌పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్‌పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …
Read More »రాజధాని రచ్చపై సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్..!
ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా …
Read More »టీడీపీ ఎంపీ కేశినేని నానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పీవీపీ…!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో సీఎం జగన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో …
Read More »నాయుడి గారిపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చమత్కారం మూమూలుగా లేదుగా..!
భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు …
Read More »పవన్ కల్యాణ్ పరువును గోదావరిలో కలిపేసిన జనసేన ఎమ్మెల్యే..!
కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ …
Read More »దిశ బిల్లుపై చర్చ…అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని కౌంటర్…!
ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …
Read More »అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్..మరోసారి బాబుకు చుక్కలు చూపించిన సీఎం జగన్..!
సినిమాల్లో చూడప్పా సిద్ధప్పా..లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా…అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో..పాలిటిక్స్‌లో కళ్లు పెద్దవి చూస్తే భయపడిపోతామా అంటూ అసెంబ్లీలో చంద్రబాబుకు సీఎం జగన్ వార్నింగ్ ఇస్తూ కొట్టిన డైలాగ్ అంతే పాపులర్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఓ దశలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు …
Read More »ఎల్లోమీడియాకు, బాబుకు కలిపి గడ్డిపెట్టిన సీఎం జగన్..!
టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం గురించి చెప్పన్కర్లేదు..ఇంగ్లీషులో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం రాకపోయినా..అనవసర బిల్డప్ కోసం తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడుతూ..బాబుగారు నవ్వులపాలవుతుంటారు. వాట్ ఐయామ్ సేయింగ్..మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ..మోదీ గివ్ మట్టీ నీళ్లు…ఇలాంటి ఆణిముత్యాలు బాబుగారి నోట అలవోకగా జారుతుంటాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు..ఆ సమయంలో ఆ వాయిస్ ఫ్యాబ్రికేటేడ్ అంటూ చంద్రబాబు బుకాయిస్తే.. …
Read More »అసెంబ్లీలో చంద్రబాబుకు శ్రీవాణి “స్వీట్” కౌంటర్
ఏపీ అసెంబ్లీ రెండోరోజూ కొనసాగుతోంది.. సభలో ఉల్లిపాయలపై అధికార విపక్షాల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మాజీసీఎం చంద్రబాబు లేచి ఉల్లివల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈక్రమంలో సీఎం జగన్ లేచి ఉల్లిపాయలపై దేశం మొత్తం వివాదం నడుస్తోంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉల్లి రూ.25కి ఇస్తున్నామని ఇందుకు చాలా గర్వంగా కూడా ఉందన్నారు. మీ హెరిటేజ్ మాదిరిగా రూ.200కి అమ్మడం …
Read More »