అమెరికా కు చెందిన కాన్సూల్ జనరల్ క్యాథరీన్ బీ హడ్డా మంగళవారం ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.వీరి భేటీ అమరావతిలోని సచివాలయంలో జరిగింది.ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై వీరు మాట్లాడుకునట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ మరియు లోక్‌సభ, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె ట్విటర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌కు …
Read More »