కంటిచూపుతో చంపేస్తా…చూడు ఒక్క వైపే చూడు రెండోవైపు చూడాలనుకోకు…తట్టుకోలేవు..మాడిమసైపోతావు…నీకు బీపీ లేస్తే నీ పీఏ వణుకుతాడేమో..నాకు బీపీలేస్తే ఏపీ వణుకుద్ది.. ఇలా సిన్మాల్లో బాలయ్య వీరావేశంతో డైలాగులు కొడుతుంటే..నందమూరి అభిమానులు ఊగిపోతారు..కానీ రాజకీయాల్లో ఇవే డైలాగులు కొడితే సీన్ సితారైద్ది. విషయానికొస్తే…శాసనమండలిలొ వికేంద్రీకరణ అడ్డుకున్న టీడీపీ వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జనవరి …
Read More »చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ చంద్రబాబు దిష్టి బొమ్మలను తగలబెడుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక విశాఖపై చంద్రబాబు చేయిస్తున్న విషప్రచారంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే హైకోర్టుతో రాయలసీమకు ఏం ఒరుగుతుంది…రెండు జీరాక్స్ …
Read More »బ్రేకింగ్.. హిందూపురంలో బాలయ్యకు చేదు అనుభవం..!
ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. సీమలో పుట్టి పెరిగిన చంద్రబాబుకు ఎప్పుడూ అత్తగారిల్లు అయినా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే మక్కువ. గతంలో పలుమార్లు రౌడీలు, హంతకులంటూ సీమ ప్రజలపై నోరుపారేసుకున్నాడు. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఏం వస్తుంది..ఓ రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అంటూ …
Read More »శాసనమండలిపై రద్దుపై సీఎం జగన్ సంచలన నిర్ణయం…!
ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం …
Read More »బాబు, పవన్ కల్యాణ్‌లకు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కౌంటర్..!
ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..చంద్రబాబు స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా…వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ… మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ప్రజలకు మేలు చేసే బిల్లులను …
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ శాసనమండలిలొ జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ విప్‌ను సైతం ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసింది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, శమంతకమణి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు. ముఖ్యంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన పోతుల …
Read More »చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎంపీ..!
ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. …
Read More »బ్రేకింగ్..వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత…!
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 10, మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజయ్యారు. తొలుత మీడియాతో కూడా మాట్లాడారు.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది సీఎం జగన్ పుణ్యమే. లేకుంటే ఇప్పటికీ షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే 2024లో వైసీపీ, బీజేపీ …
Read More »