ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో కౌన్సిల్ రద్దుపై చర్చ జరిపిన అనంతరం…తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం. కాగా శాసనమండలి రద్దును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దు చేస్తారా…ఎవడిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే శాసనమండలిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు …
Read More »