టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావును టీడీపీ వదిలించుకోవాలని చూస్తుందా..కోడెల అవినీతి, అక్రమాలను చంద్రబాబు ఒప్పుకున్నాడా…ఇక కోడెలను ఎవరూ కాపాడలేరా…అంటే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే …
Read More »హింసా రాజకీయాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్… కోడెల శివప్రసాద్ రావు…!
రాంగోపాల్ వర్మ సీమ ఫ్యాక్షనిజంపై రక్త చరిత్ర సిన్మా తీశాడు. కానీ వర్మ సీమ రక్త చరిత్ర కంటే దారుణమైనది కోడెల శివప్రసాద్ రాసిన పల్నాడు రక్త చరిత్ర. యస్…ఒక ప్రాణాలు పోసే పవిత్ర వైద్య వృత్తిలో ప్రారంభమైన కోడెల ప్రస్థానం…రాజకీయాల్లో ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగింది. కోడెల శివప్రసాద్ రావుది మొదటి నుంచి వివాదస్పద వైఖరి. కుల, వర్గ రాజకీయ చదరంగంలో ఆరితేరిన కోడెల అనతికాలంలోనే పల్నాడు రాజకీయాలను …
Read More »మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ…ఆసక్తికర వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కోడెలకు రాయపాటి చెక్….!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆయన ఫ్యామిలీ సాగించిన అరాచకం అంతా ఇంతాకాదు..కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా రియట్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, ఇండ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్ల వరకు కోడెల ఫ్యామిలీ కబ్జాలకు అంతే లేకుండా పోయింది. “కే” ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ సాగించిన వసూళ్ల దందాకు సొంత టీడీపీ నేతలే విస్తుపోయారు. కోడెల కుమారుడు శివప్రసాద్, కూతురు విజయలక్ష్మీలపై బాధితులు కేసులు పెట్టడంతో వారిపై …
Read More »టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు
ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటదని స్పష్టమైంది. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుంది. 2014 ఓటమి తర్వాత నుంచి జగన్ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ వర్క్ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హోదా విషయంలో చంద్రబాబు కప్పదాటు వైఖరి, పార్టీకోసం జగన్ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో తీసుకున్న జాగ్రత్తలు …
Read More »నా దగ్గర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తనను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ పొందలేనంత ఘోర పరాజయం ఎదుర్కున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఎక్కడ అవకాశాలు లేకపోవడంతో తిరిగి తాను విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగతి …
Read More »అవినీతిలో ప్రపంచంలోనే ఇండియాకి 81స్థానం ..
ప్రపంచ వ్యాప్తంగా అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ప్రపంచ పెద్ద దేశాలైన చైనా కంటే దారుణంగా ఉంది.గత ఏడాది జాబితా ప్రకారం విడుదల చేసిన లిస్టులో ఇండియా ఎనబై ఒకటో స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఇండియా దాయాది దేశమైన పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ దేశాల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది.పాకిస్తాన్ నూట పదిహేడు ,బంగ్లా నూట నలబై మూడు ,లంక తొంబై ఒక్క స్థానంలో ఉన్నాయి .
Read More »