కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణలోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తుల దర్శనాలకు ఆలయాలు తెరిచే విషయమై శుక్రవారం అరణ్య భవన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓపి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు …
Read More »చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.
చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …
Read More »కరోనా వ్యాధి లక్షణాలు
ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …
Read More »షాక్ న్యూస్..ఏపీలో కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య
తనకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో చిత్తూరు జిల్లాలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ (50) గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్ సోకిందని, తనను …
Read More »