భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …
Read More »కరోనా అప్డేట్..వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ !
మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ …
Read More »కరోనా వ్యాధిగ్రస్తుడు..ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన తెలంగాణ అధికారులు !
మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం …
Read More »కరోనా అప్డేట్స్ : ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ !
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేంద్రంగా ఉన్న చైనాలో తగ్గుతున్న సంకేతాలను చూపించడం ప్రారంభించినప్పటికీ, దేశం 38 కొత్త మరణాలను నివేదించింది, వారి మొత్తం సంఖ్య 2,981 కు చేరుకుంది. మొత్తంమీద, ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.జాన్స్ హాప్కిన్స్ సిఎస్ఎస్ఇ ప్రకారం, 93,136 మంది వైరస్ బారిన పడ్డారు, వారిలో ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ చూపించింది.
Read More »చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …
Read More »షాక్ న్యూస్..ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీని ప్రభావంతో తాజాగా భారత్‌లో కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు …
Read More »