ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది అలా ఉండగా ఇప్పటికే భారత్ లో కరోనా ఎఫెక్ట్ కు ఇద్దరు చనిపోయారు. ఇక మరోపక్క కర్ణాటక ప్రభుత్వం ఈరోజునుండి వారంరోజులు పాటు థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు బంద్ …
Read More »కరోనా ఎఫెక్ట్..ఇతర దేశాలకు సహాయం చేసే పనిలో భారత్ !
కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్‌తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా …
Read More »బ్రేకింగ్ న్యూస్..రేపటి నుంచి కర్ణాటక మొత్తం బంద్ !
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నిన్న కరోనా భారిన పడి బెంగుళూరుకు చెందిన ఒక పెద్దాయన మరణించాడు. ఇండియా లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి అతడే. ఇక …
Read More »ఢిల్లీలో కూడా తలుపులు మూసేసారు..లక్నో వైపే అందరి చూపులు !
కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో …
Read More »నెల్లూరులో కరోనా కలకలం..థియేటర్లు అన్నీ బంద్ !
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువశాతం సినీ పరిశ్రమపై పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ టాలీవుడ్ ను కలవరపరుస్తుంది. బయట దేశాలలో షూటింగ్ లు పెట్టుకునేవారికి ఇప్పుడు అవన్నీ వాయిదా వేసుకోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్ధికి వైరస్ …
Read More »మొదటిసారి జనాలు లేని ఐపీఎల్..సాకర్ రూట్ లోనే ఖాళీగా !
మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం ఇప్పటికే ఉంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని జనాలు లేకుండానే జరిగేలా కనిపిస్తుంది. ముంబై లో అయితే …
Read More »కరోనా ఎఫెక్ట్..టీటీడీ కీలక నిర్ణయం !
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !
భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …
Read More »కరోనా ఎఫెక్ట్..అక్కడ కూడా మూతబడిన స్కూల్స్ !
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, బెంగళూరులోని కిండర్ గార్టెన్ తరగతులకు బెంగళూరు ఆరోగ్య కమిషనర్ సెలవు ప్రకటించారు. మార్చి 31 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అంతకుముందు, ఢిల్లీలో ని ప్రాథమిక పాఠశాలలు కరోనా వైరస్ వల్ల విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో స్కూల్ కి వెళ్ళే పిల్లలకు జలుబు, రొంప వంటివి వస్తే బడికి పంపవొద్దని …
Read More »