ఒకప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పిల్లలకు తిండి, మందులు కూడా దొరకని స్థితి నుంచి నేడు కరోనా మీద యుద్దానికి అనేక దేశాలకు తమ డాక్టర్ లను పంపించే స్థాయికి ఎదిగిన దేశం… అమెరికా కూడా ఇప్పుడు క్యూబా సహాయం తీసుకోవటం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది… క్యూబన్ డాక్టర్లు ఇటలీలో విమానం దిగుతున్నప్పుడు ఇటలీ ప్రజల ఆహ్వానం పలుకుతున్న వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి… ఆ స్పందన …
Read More »దేశా ప్రజలకు అండగా ఒప్పో కంపెనీ..కోటి రూపాయలు విరాళం !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …
Read More »ఇక మాటలతో కాదు..తాట తీయాల్సిందే..అందుకే రంగంలోకి !
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మార్చి 31 వరకే లాక్ డౌన్ విధించాం కానీ దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక అసలు …
Read More »ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక నుంచి ఏదైనా ఇంటికే !
ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప …
Read More »గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్..సీఎం కేసీఆర్
వైరస్ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందికి …
Read More »సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల భేష్..మన రాష్ట్రం దేశానికే ఆదర్శం !
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు …
Read More »ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ఉండిఉంటే..ఆయన ఇమేజ్‌ను ఏ స్థాయిలో పెంచే ప్రయత్నం చేసేవారో తెలుసా..?
జాలేస్తోంది… చంద్రబాబు కోల్పోయిన అవకాశాన్ని చూసి.. జాలేస్తోంది.. కరోనా కోరలు పీకుతున్న జగన్‌ను గుర్తించని మీడియాను చూసి.. ఏపీ రాజకీయాలు, ఇక్కడి మీడియా గురించి జత పుష్కరకాలంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా నాకు తోచింది, నిజంగా ఇదే నిజమని నేను తలచింది ఇక్కడ రాసుకుంటున్నాను. పాఠక మహాశయులు అన్యధా భావించ వలదు.అదేగనుక…ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రివర్యులుగా శ్రీమాన్ చండ్ర ప్రచండ చంద్రబాబుగారు గనుక ఉండి ఉంటే మీడియా ఏ రీతిన వీరవిహారం …
Read More »మనవాళ్లంతా ఎక్కడివాళ్లక్కడే ఉండండి…సీఎం జగన్ !
ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దులకు వచ్చిన వారిలో 200 మందిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపరిచింది కానీ ఇలా చేయడం తప్పలేదని అన్నారు.ఈ 3వారాలు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే ఆరోగ్యం బాగోలేని వారిని గుర్తించడం …
Read More »కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …
Read More »లాక్ డౌన్ సరిపోదు..ఎటాక్ కూడా చేయండి..ప్రపంచ ఆరోగ్య సంస్థ !
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే సుమారు ౩౦౦కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయాయరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ౨౧ వేలమంది మరణించగా..ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూ ఎచ్వో చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బారినుండి ప్రజలను కాపాడడానికి లాక్ డౌన్ ప్రకటించారు కానీ అది ఒకటే సరిపోదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ …
Read More »