వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం …
Read More »వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …
Read More »