కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్ వాహనం జిల్లాలోని ఆళ్లగడ్డ దగ్గర మంగళవారం ఉదయం బోల్తాపడింది. కడప ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా ఆయనకు బందోబస్తుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనం టైర్ పగలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజు క్షతగాత్రులయ్యారు. వీరిలో చంద్రయ్య పరిస్థతి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్‌రెడ్డి …
Read More »