Home / Tag Archives: convoy

Tag Archives: convoy

బిగ్ బ్రేకింగ్…వల్లభనేని వంశీ కాన్వాయ్ కు ప్రమాదం..!

ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి …

Read More »

సొంత ఇలాకాలో చంద్రబాబుకు చేదు అనుభవం..!

 సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …

Read More »

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు..!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు …

Read More »

బ్రేకింగ్.. ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తల దాడి…!

గత రెండు నెలలుగా ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా  రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ..నినాదంతో ఆందోళన కార్యక్రమాలను నడిపించారు. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జోలె పట్టుకుని, ఊరూరా తిరుగుతూ అడుక్కుంటూ విరాళాలు కూడా సేకరించారు.  లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియాటీమ్ కూడా జై అమరావతి స్లోగన్‌తో అమరావతి ఆందోళనలపై …

Read More »

బ్రేకింగ్.. హిందూపురంలో బాలయ్యకు చేదు అనుభవం..!

ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. సీమలో పుట్టి పెరిగిన చంద్రబాబుకు ఎప్పుడూ అత్తగారిల్లు అయినా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే మక్కువ. గతంలో పలుమార్లు రౌడీలు, హంతకులంటూ సీమ ప్రజలపై నోరుపారేసుకున్నాడు. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఏం వస్తుంది..ఓ రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అంటూ …

Read More »

చంద్రబాబు నువ్వు మగాడివైతే.. డెరెక్ట్‌గా టచ్ చేసి చూడు…!

అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్న కొందరు ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతే కాదు అడ్డుకోబోయిన పిన్నెల్లి గన్‌మెన్‌లపై కూడా భౌతికదాడికి పాల్పడ్డారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. పిన్నెల్లి మాత్రం సంయమనం పాటించి…గన్ ఫైరింగ్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. …

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి…సోమిరెడ్డి కామెంట్స్‌పై నెట్‌జన్ల సెటైర్లు..!

అమరావతిపర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చేసిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేస్తూ…తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతోనే కాదు పోలీసుల లాఠీలతో దాడి చేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తాజగా మరో సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి బాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తనదైన స్టైల్లో పెద్ద గొంతేసుకుని ప్రెస్‌మీట్ పెట్టాడు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు …

Read More »

హ‌ఠాత్తుగా వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్ అడ్డుపడిన మహిళ… గెలిచిన తర్వత కూడా ప్రజలపై ప్రేమ పోలేదు

ఈరోజు ఉదయం తిరుమ‌ల‌లో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆంధ్రప్రధేశ్ కు కాబోయే ముఖ్య‌మంత్రి వైసీపీ అధినే వైఎస్ జగన్ కారుకు ఓ మ‌హిళ అడ్డొచ్చారు. దీనితో ఆమెకు స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. ప‌ద్మావ‌తి అతిథి గృహం నుంచి వైఎస్ జ‌గ‌న్ కాన్వాయ్ బ‌య‌లుదేరిన వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనితో క‌ల‌క‌లం చెల‌రేగింది.శ్రీవారిని ద‌ర్శించుకున్న త‌రువాత వైఎస్ జ‌గ‌న్ రెడ్డి రేణిగుంట విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరారు. ప‌ద్మావ‌తి అతిథిగృహం నుంచి …

Read More »

కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ..బాలుడికి తీవ్ర గాయాలు.. గ్రామస్తులు ఆందోళన

కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు. అయితే ఒక పెద్ద మనిషి అయ్యివుండి …

Read More »

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియోన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat