విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …
Read More »గోనె సంచులు మోసే పని ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా.? వలంటీర్లపై చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అసలు ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ సీఎం జగన్‌ను నిలదీశారు. రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ మండిపడ్డారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు …
Read More »