చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే…!
ఏపీలో జగన్ సర్కార్ ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. వేల కోట్లు అక్రమంగా గడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇసుకరీచ్‌లను రద్దు చేసి నూతన ఇసుక విధానానికి రూపకల్పన చేశారు. టన్ను ఇసుక రూ. 375/- కే సామాన్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »జగన్ సంచలన నిర్ణయం… పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. …
Read More »సీఎం రమేష్‌కు షాకిచ్చిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు వరకు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆడిందే ఆట..పాడిందే పాట. ప్రభుత్వ నిబంధనలు సైతం వారికి అనుకూలంగా మారుతూ వచ్చేవి. ప్రజాశ్రేయస్సు, అభివృద్ధిలో పారదర్శకత అనేవి అస్సలు ఉండేవి కాదు. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇష్టారాజ్యం నడిచింది. అంచనాలు అమాంతం పెరిగిపోయేవి. తమ వారికి పనులు దక్కేలా టెండర్ నిబంధనలను ఎలా పడితే అలా మార్చేసే వారు. అధికార అండతో పనులు …
Read More »నారా లోకేశ్‌కు షాక్.. రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 …
Read More »