‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »మరో వివాదంలో వల్లభనేని వంశీ
అధికార టీడీపీ పార్టీలోని నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. తమకు అడ్డొచ్చిన వారు మహిళలా, సామాన్యులా, చిన్న పిల్లలా, వృద్ధులా అన్నది వారికి అనవసరం, మా దందాలకు అడ్డొచ్చిన వారెవరైనా సరే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అనడం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనల గురించి కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అయితే, నాడు బుజ్జగింపు మాటలతో రైతుల నుంచి రాజధాని …
Read More »సీఎం రమేష్‌కు ‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’.. ఇదిగో సాక్ష్యం!
పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు. తెలుగుదేశం తరుపున …
Read More »