బిగ్ బాస్ విన్నర్ ను నిర్ణయించేది ప్రేక్షకులే.. నేను, ఆర్గనైజర్స్, రికమండేషన్స్ అలాంటివి చెల్లవు. ఎవరికి ఎన్నిఓట్లు వచ్చాయి అన్నదే ముఖ్యం.. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లువేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించేందుకు థర్డ్ పార్టీ ఉంది. వాళ్లు ముంబైనుండి నెట్ వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు టైటిల్ ను ముందే డిసైడ్ అయ్యారనదాంతో కన్ఫ్యూజన్ వద్దు అంటూ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాటలు.. అయితే బిగ్ …
Read More »బిగ్ బాస్ లో అమ్మాయిలకు అండగా ఒకడున్నాడట..ఎవరా ఒక్కడు ?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి హౌస్ లో మొత్తం 10మంది ఉన్నారు వారిలో ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు …
Read More »తోటి కంటెస్టెంట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నావా.. ఇలాగే పెంచామా నిన్ను
బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి …
Read More »బిగ్ బాస్ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్న వారి పేర్లట ఇవి..!
బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో …
Read More »ప్రారంభమైన బిగ్‌బాస్ 3..మొదటి రోజే ?
బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా …
Read More »బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు ఎవరు? హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం?
బిగ్ బాస్ సీజన్ 3కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.మన తెలుగులో అయితే మొదటిసారిగా 2017లో స్టార్ట్ చేసారు.దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.అనంతరం సీజన్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా 2018లో మీ ముందుకు వచ్చింది బిగ్ బాస్.రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫాన్స్ ఫాలోయింగ్ కూడా …
Read More »