తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ తేదీలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్ట్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం …
Read More »అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆగయా
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు ఉన్నాయి. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్సై, 414 సివిల్ ఎస్సై, 66 ఏఆర్‌ఎస్సై, 5 రిజర్వ్ ఎస్సై, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, 12 ఎస్పీసీఎఫ్ ఎస్సై పోస్టులతో పాటు అగ్నిమాపకశాఖలో 26 …
Read More »ఒక్కో పోస్టుకు 144 మంది
ఏపీలో 2,723 పోస్టులకు కానిస్టేబుల్ ప్రాధమికి రాత పరిక్ష ఇవాళ జరుగుతుంది.ఈ పోస్టులకు 3.20లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా…ఒక్కొక్క పోస్టుకు 144 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 704 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పరిక్ష జరుగుతుంది.ఇక ఈరోజు కేంద్ర సంబంధిత పరిక్ష కూడా ఉండడంతో దీనికి కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ రేపు లేదా మరుసటి రోజుకు మార్చడం జరిగిందని సమాచారం.రాష్ట్ర …
Read More »అనంతపురంలో కానిస్టేబుల్ ఆస్తి 10కోట్లు…
ఏపీలో ఈ మద్య అవినీతి తిమింగలాలు కుప్పలు కప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో జిల్లాలోని గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. కానిస్టేబుల్ ఇల్లు, ఆర్టీఏ ఆఫీస్‌తో పాటూ మొత్తం ఐదుచోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2.09లక్షల డబ్బు, కేజీ బంగారం, 1.5 …
Read More »పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!
ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …
Read More »