తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా బాగుండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.ఏటా వైకుంఠ ఏకాదశి …
Read More »Politics : జోడో యాత్ర పై బాల్ థాకరే కీలక వ్యాఖ్యలు..
Politics రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సక్రమంగా కొనసాగుతుంది దేశమంతా పర్యటిస్తున్నారు రాహుల్ ఈ సందర్భంగా శివసేన నేత బాల్ ఠాక్రే రాహుల్ గాంధీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు.. శివసేన నేత బాల్ థాకరే రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నాయకులతో పాటు అందరిని ముందుకు నడిపిస్తుందని అన్నారు అలాగే 2022లో రాహుల్ …
Read More »మిడ్ వైఫరీలో దేశానికి తెలంగాణే దిక్సూచి- యునిసెఫ్ ఇండియా
తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్ వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో యునిసెఫ్ ఇండియా తన ట్విట్టర్‌లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ఏరియా ఆస్పత్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు …
Read More »నిరుపేద విద్యార్థినికి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చేయూత….
గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్ల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పసునూరి కుమారస్వామి గారి కుమార్తె పసునూరి గ్రీష్మ NIT నాగపూర్ లో Btech రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే కళాశాల ఫీజు చెల్లించేందుకు తగిన ఆర్థిక స్తొమత లేక ఎమ్మెల్యే గారిని సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ …
Read More »ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా …
Read More »నాడు అప్పులు.. నేడు మిగులు – రైతుబంధుతో మారిన మంద శ్రీనివాస్ జీవితం
మంద శ్రీనివాస్‌ది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామం. ఆయనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనతోపాటు ఆయన భార్య కూడా వ్యవసాయ పనులు చేస్తారు. పంట పెట్టుబడి కోసం గతంలో శ్రీనివాస్ అనేక ఇబ్బందులు పడేవారు. భార్యతో కలిసి కూలి పనులకు వెళ్లి కొంత డబ్బు పోగు చేసేవారు. తీరా అది చాలక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడు. రెండు, మూడు రూపాయల వడ్డీతో అప్పులు చేసేవారు. అప్పు …
Read More »తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి రెండేండ్ల వరకు కొనసాగనున్నారు.నిర్మల్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి.. 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్
తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు.
Read More »ముషీరాబాద్ లో 90 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముటాగోపాల్.
ముషీరాబాద్ డివిజన్ లోని పార్సిగుట్ట బ్రహ్మంగారి దేవాలయ వెనుక వీధి, బాపూజీ నగర్, శివాలయం చౌరస్తా ల వద్ద 90 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మా పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజుల్లో ఈ రోడ్ల పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు డ్రైనేజీ పైప్లైన్లు సైతం ఏర్పాటు చేసి …
Read More »కరోనాను ఎదురుకునే శక్తి తెలంగాణకు ఉంది
ప్రపంచాన్ని వణికించే కరోనా మళ్లీ వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మమ్త్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతోందని అన్నారు. బిడ్డ కడుపులో ఉండగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ బయటికి వచ్చాక కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం …
Read More »