Home / Tag Archives: congress (page 214)

Tag Archives: congress

రాహుల్ పట్టాభిషేకానికి ముందే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ..

రాహుల్ గాంధీ  త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .త్వరలో గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చి ..రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపుకు పునాది వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగుతుందని భావించిన …

Read More »

మంత్రి కేటీఆర్ ఒక యూత్ ఐకాన్…

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి …

Read More »

కాంగ్రెస్ నేతలు కలుపుమొక్కలు….ఏరిపారేయండి..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి  వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని రాష్ట్ర శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రైతుల ఆత్మహత్యలు లేని,ఆకుపచ్చ తెలంగాణ నిర్మించేందుకు తాము ముందుకు సాగుతుంటే..ప్రాజెక్టులను అడ్డుకునే ఎజెండాతో తప్పుడు కేసులు వేస్తుండ‌ట‌మే కాంగ్రెస్ ప‌నిగా పెట్టుకుంద‌న్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక శక్తులను తరిమికొట్టాలని మంత్రి హ‌రీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట రూరల్ మండలంతొర్నాలలో …

Read More »

కాంగ్రెస్ కార్యకర్తను.. ఎకిపారేసిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న …

Read More »

నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన..

నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. …

Read More »

కారేక్కనున్న మరో మాజీ సీనియర్ మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …

Read More »

టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …

Read More »

16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …

Read More »

సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …

తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .

Read More »

2014 సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపుకు ప్రధాన కారణమిదే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat