ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర …
Read More »గాంధీ కుటుంబానికి అవమానం….
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే …
Read More »కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …
Read More »అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ …
Read More »జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరవర్గానికి చెందిన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు .అసలు విషయానికి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హతమార్చారు . ఆయన నివాసముంటున్న సావర్కర్ నగర్లోని రాత్రి పదకొండు గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తో గొడవపడ్డారు .అయితే …
Read More »అలా చేస్తే కాంగ్రెస్‌కు సపోర్ట్… పవన్ తిక్క వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …
Read More »ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …
Read More »వైసీపీలోకి ఆగని వలసలు ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …
Read More »చంద్రబాబుకు వైఎస్సార్ కు మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత …
Read More »