ఎల్లో బ్యాచ్‌కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …
Read More »ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!
చలికాలంలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఓ ఆంగ్ల పత్రిక 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంశంపై సర్వే చేసింది. అంతగాక, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ఎంత మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ సర్వే. ఈ సర్వేలోని పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి.. see also :జగన్ …
Read More »నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య …
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇటివల నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో తిరుమలగిరి మండలంలో చింతలపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసి మరి హత్య చేశారు. మంగళవారం …
Read More »ఈ విషయం తెలిస్తే వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకుంటారు …
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన చనిపోయి ఇన్నేండ్లు అయిన కానీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత.ఇప్పటికి ఏపీలో ప్రతి ఒక్క ఇంట్లో కాకపోయిన గ్రామంలో అత్యధికంగా ఇండ్లల్లో వైఎస్సార్ బొమ్మ ఉంటది అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా ఆయన ప్రజానేతగా ..ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే అప్పట్లో తొమ్మిది యేండ్ల టీడీపీ నిరంకుశ పాలనకు చరమగీతం …
Read More »రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జగన్ సేన చర్యలు ఊహాతీతం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …
Read More »తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?
తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ …
Read More »బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి ఇష్టమైన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసు గెలచుకున్న చిరంజీవి ప్రజా సేవ చేయాలన్న సంకల్పతో ప్రజారాజ్యం పార్టీని స్తాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురితో కలిసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ తీరువల్లే ప్రజా రాజ్యం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని పలువురి వద్ద చిరంజీవి …
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఏం చెప్పావ్ నాయకా..?
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …
Read More »