ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. see also : ”2014లో నీ తల్లిని …
Read More »నేనా..! పవన్ కల్యాణ్ పార్టీలోకా..? చ్ఛిచ్ఛీ..!!
ప్రముఖ నటుడు శ్రీకాంత్, హీరోయిన్ నాజియా కాంబోలో వస్తున్న చిత్రం రారా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మాణ సారధ్యంలో విజి చెర్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాస్య నటులు రఘుబాబు, అలీ, హేమ, సదానంద్, నిర్మాత అశోక్, ప్రతాప్, ఖయ్యుమ్, భూపాల్ తదితరులు నటించారు. కాగా, గురువారం జరిగిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీకాంత్ జనసేన పార్టీ …
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్రధాని మోదీకి …
Read More »నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..
నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …
Read More »జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ బీజేపీ జనసేన కకావికలు …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన ఒకే ఒక దెబ్బకు రాష్ట్రంలో అధికార మిత్రపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కకావికలయ్యాయి. తెలుగుదేశం నాయకులు ఏమి చెప్పాలో, జగన్ తెచ్చిపెట్టిన ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పిసుక్కుని చేస్తున్నారు. ఈరోజు టీవీ చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధులు ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా, ఎలా జవాబివ్వాలో, పార్టీనిఎలా సమర్ధించుకోవాలో తెలియని అయోమయస్థితిలోకి వెళ్లారని …
Read More »కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..ఎమ్మెల్సీ కర్నె
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని …
Read More »ఏపీకి భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ …
Read More »వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగనున్నదా ..గత తొంబై ఐదు రోజులుకు పైగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో వైసీపీ పార్టీ వైపు ఆకర్సితులవుతున్నారు.అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More »ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …
Read More »తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్ ఈ నేపథ్యంలో టీడీపీ …
Read More »