తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!
లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …
Read More »మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!
కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున …
Read More »వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో సూపర్ స్టార్ ..!
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మహిరాఘవ బయో పిక్ తీయాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ బయో పిక్ లో వైఎస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో సీనియర్ నటిమణి శరణ్య నటిస్తారని దర్శకుడు రాఘవ ఇప్పటికే ప్రకటించాడు.వైఎస్ బయో పిక్ …
Read More »జగన్ పై అప్పటి పాలక ప్రతిపక్షాలు పెట్టిన కేసులు నిజం కావా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి లో ఉన్న ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు.అయితే జగన్ మీద అప్పటి పాలక ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు.ఇదే విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా మీడియా సాక్షిగా చెప్పాడు .ఆయితే తాజాగా ఏబీఎన్ జగన్ అక్రమ …
Read More »సీ-ఫోర్స్ సంస్థ లేటెస్ట్ సర్వే..!
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీ-ఫోర్స్ అనే సంస్థ ఎన్నికలు వస్తే ఎవరికెన్ని సీట్లు వస్తాయి అనే అంశం మీద లేటెస్ట్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తెగ కలలు కంటున్నా బీజేపీ పార్టీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే విధంగా షాకిచ్చారు ప్రజలు . సీ-ఫోర్స్ సంస్థ రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాలలో నూట యాబై నాలుగు నియోజకవర్గాల్లో …
Read More »జగన్‌పై కేసుల వెనుక అసలు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయవాది..!!
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విషయం విధితమే. వైఎస్ జగన్ రాజకీయ ఎదుగుదలను, అలాగే, ప్రజల్లో జగన్‌కు …
Read More »జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వెనక అసలు కథ ఇదే ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ కి చెందిన పి శంకర్ రావు ,టీడీపీ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సాయంతో కేంద్ర మంత్రి పి చిదంబరం నాయకత్వంలో పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి తెల్సిందే.అయితే …
Read More »ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు గుడ్ న్యూస్. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం అంటూ అటు సీనియర్ రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులతోపాటు ప్రజల్లో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ సీబీఐ రిటైర్డ్ ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు శుభవార్తే అని చెప్పుకోవాలి. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌పై …
Read More »జగన్ కేసుల గురించి సంచలన విషయాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సందర్భంగా సీబీఐ చెప్పిన శుభవార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు …
Read More »