తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు . తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున …
Read More »జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ కల్సి కుట్రలు పన్ని ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి విదితమే.అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరవుతున్న సంగతి విదితమే . See …
Read More »కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …
Read More »టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …
Read More »బయో పిక్ మూవీలల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న వైఎస్సార్”యాత్ర”ఫస్ట్ లుక్ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయో పిక్ యాత్ర .ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది ..ప్రముఖ దర్శకుడు మహీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తారిఖు నుండి చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.అచ్చం దివంగత ముఖ్యమంత్రి …
Read More »మాజీ మంత్రి కోమటిరెడ్డి హత్యకు కుట్ర ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు . ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మండలి చైర్మన్ స్వామీగౌడ్ పై హెడ్ ఫోన్ విసిరేసి గాయపరిచారనే కారణంతో కోమటిరెడ్డితో పాటుగా సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే . అయితే ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ -కారణం ఇదేనా ..!
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు టీజాక్ చైర్మన్ కోదండరాంతో భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోదండరామ్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఏకాంతంగా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై అరా తీస్తూ చర్చించారు.అయితే త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ఇప్పటికే …
Read More »చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »దటీజ్ జగన్..!!
దటీజ్ జగన్. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాలర్ వేసుకునే వార్త. అవును, ఇది, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే వార్తే అవుతుంది. అందుకు కారణం జాతీయ స్థాయిలో సర్కులేషన్ ఉన్న ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేనే. అయితే, ఇంతకీ ఆ ఆంగ్ల పత్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాలర్ ఎగరేసుకునేలా ఉన్న …
Read More »