Home / Tag Archives: congress (page 189)

Tag Archives: congress

వెలుగులోకి వచ్చిన రేవంత్ రెడ్డి భారీ స్కాము..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు.. ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు …

Read More »

బీజేపీ, కాంగ్రెస్..ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయి

తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కాంగ్రెస్ ,బీజేపీ దొందు దొందేన‌ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్ప‌ష్టం చేశారు. ఆ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ కె .పి వివేకానంద ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో క‌లిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించకున్నా తెలంగాణ సొంత బడ్జెట్ తో యుద్ధ …

Read More »

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన …

Read More »

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం గత నాలుగేండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో నల్గోండ జిల్లాలో గుర్రంపోడు మండలానికి చెందిన కొప్పోలు గ్రామ ఎంపీటీసీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కాంగ్ర్రెస్ పార్టీ ఎంపీటీసీ అయితగోని శంకర్ …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను.. హీటెక్కిస్తున్న ఆరా మ‌స్తాన్ టీమ్ స‌ర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రింత హీటెక్కించేలా ఆరా మ‌స్తాన్ టీమ్ ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వేను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, ఆరా మ‌స్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న …

Read More »

ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యికోట్లు-మాజీ కేంద్రమంత్రి సర్వే..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తమ పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారల ఇంచార్జ్ ,ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు అస్తులు వెయ్యి కోట్లకుపైగే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నోట్ల రాజకీయాలు జరగవు.పైసలతో చేసే రాజకీయాలు ఇక్కడ సాగవు అని ఆయన వ్యాఖ్యనించారు. చేవెళ్ళ నుండి రానున్న ఎన్నికల్లో …

Read More »

కోమ‌టిరెడ్డి..విజ‌య్‌మాల్యా 2..!

నల్లగొండ మీటింగ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై ,ప్రభుత్వంపై నోటికొచ్చిన్నట్టు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామ‌ని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి.శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ స‌మావేశం ద్వారా తమ నైజాన్ని ,సంస్కృతిని బయట పెట్టుకున్నారని మండిప‌డ్డారు. తెలంగాణ‌భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ హాయంలో అంధకారంలో నెట్టబడ్డ నల్లగొండ జిల్లాను 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో …

Read More »

మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ సారి 50 వేల మెజారిటీ ఖాయం..!

కాంగ్రెస్ నేతలు అవినీతి ,కుటుంబ పాలన గురించి మాట్లాడటం చిత్రంగా ఉంద‌ని మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు చవకబారుగా ఉన్నాయని ఆయ‌న అన్నారు. `కాంగ్రెస్‌ది కుటుంబ పాలన కాదా? జానారెడ్డి తన కొడుకును కూడా నల్గొండ మీటింగ్‌లో తనతో పాటు కూర్చోబెట్టుకోవడం కుటుంబ పాలన కాదా? ఉత్తమ్ ,ఆయన భార్య ఎమ్మెల్యేలు కావడం కుటుంబ పాలన కాదా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు కావడం …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అనైక్యతతో ఐక్యతారాగం పాడుతున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలోని తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్న అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. చదువురాని అజ్ఞాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఎటూ తోయక వీళ్లతో తిరుగుతున్న జానా రెడ్డి.. ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందాన సీఎం …

Read More »

రాహుల్ దూత స‌మ‌క్షంలోనే..టీకాంగ్రెస్ నేతల ర‌చ్చ‌రచ్చ‌..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాల‌కు అద్దంప‌ట్టేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. తాము బ‌లంగా ఉన్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే అధికార‌మ‌ని ఓ వైపు కాంగ్రెస్ నేత‌లు డ‌బ్బా కొట్టుకుంటుంటే..క్షేత్ర‌స్థాయిలో అలాంటి చాన్సే లేద‌నే పరిణామాలు ఒక‌దాని వెంట మ‌రొక‌టి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ వేదిక‌గా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat