ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్‌బుక్ లైవ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »పీవీకి అవమానంపై వీహెచ్ కామెంట్ ఇదే
దేశం గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అటల్‌జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం …
Read More »అటల్‌జీ అంత్యక్రియల సాక్షిగా…కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం
ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్‌లో మొమోరియల్ …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ …
Read More »ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …
Read More »రాహుల్ పర్యటనలో రేవంత్ రెడ్డికి చేదు అనుభవం .అవమానంతో వెనక్కి .!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి విదితమే . రాహుల్ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో హరితా ప్లాజా లో పార్టీకి చెందిన దాదాపు నలభై మంది ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు .అయితే ఈ భేటీకి టీపీసీసీ …
Read More »రాహుల్ పర్యటన లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఘోర అవమానం ..!
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ …
Read More »నాడు రాహుల్ ను తిట్టాడు .నేడు నెత్తిన పెట్టుకుంటున్నాడు బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్లో ఏనాడూ కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాలేదు అన్నది జగమెరిగిన సత్యం .సరిగ్గా 23 ఏళ్ళ కిందట టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా ఏకంగా పార్టీనే లాక్కున్నాడు అని స్వయంగా ఎన్టీఆర్ పలుమార్లు మీడియా ముందు తన బాధను …
Read More »టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …
Read More »జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో జగన్ సతీమణి వైఎస్ భారతి ముద్దాయి అంటూ రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. ఈడీ రూపొం దించిన చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఆమెను ఎల్లో మీడియా నిందితురాలిగా చిత్రించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్ విషయంలో ‘కథనాలు’ రాయడానికి ఈ రెండు తైనాతీ పత్రికలకు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎంతో …
Read More »