Home / Tag Archives: congress (page 184)

Tag Archives: congress

కోదండ‌రాంకు కాంగ్రెస్‌ ఊహించ‌ని షాక్

తెలంగాణ జ‌న‌స‌మితి నేత, మాజీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారా? టీఆర్ఎస్ వ్య‌తిరేక అజెండాతో ముందుకు సాగుతున్న ఆయ‌న్ను కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య‌లోనే వ‌దిలేసి బ‌క్రాను చేయ‌నుందా? త్వరలో ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ‌ను అమ‌ల్లో పెట్ట‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.   టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ-తెలంగాణ జనసమితి క‌లిసి కూట‌మి ఏర్పాటు చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇంకా సీట్ల …

Read More »

తెలంగాణ‌లో బీజేపీ కాంగ్రెస్ మ‌త రాజ‌కీయాలు

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని కాంగ్రెస్,బీజేపీలు కంక‌ణం క‌ట్టుకున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ త‌న‌కు సిద్ధాంత‌ప‌రంగా బ‌ద్ద‌శ‌త్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మ‌త రాజ‌కీయం చేస్తోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్య‌క్ర‌మాల‌ను చూసి రాజ‌కీయ వ‌ర్గాలు ఈ మేర‌కు వ్యాఖ్యానిస్తున్నాయి.   సికింద్రాబాద్‌లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్‌లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో …

Read More »

విద్యార్థి సంఘాల నేతలకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మొండిచేయి

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, …

Read More »

త్వ‌ర‌లో హిమాల‌యాల‌కు కోమ‌టిరెడ్డి ..!

నల్లగొండలో టీఆర్ఎస్‌ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా అర్థమవుతోందని మంత్రి జి .జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మానసిక స్థితి బాగాలేదని ఇంతకుముందు తామే అనే వాళ్ళమ‌ని, ఇపుడు ప్రజలు కూడా అంటున్నారని వారు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాల‌యంలో శుక్ర‌వారం వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల లో నాలుగు వేల మెగావాట్ల …

Read More »

సొంత గూటికి గజ్వేల్ నేతలు…కాంగ్రెస్ కు షాక్

నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ తెరాస నేతలు ఇవాళ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ లో చేరామని నేతలు చెప్పారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య …

Read More »

రైతు బంధువు ప్రభుత్వం కావాలా… రాబంధులు కావాలా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా….రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్ ..ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎప్పుడైయితే ప్రకటించాడో అప్పటి నుండి టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవలనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో కాంగ్రెస్ నేత కేసీఆర్ లోకి వలస వస్తున్నట్లు సమచారం. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ …

Read More »

ప్రత్యర్ధ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న కేసీఆర్..!

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను అభ్యర్థులను కూడ ప్రకటించడంతో ఒక్కసారిగా పత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు ఉదహారణ ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకుండా సతమతం అవ్వడం. …

Read More »

కాంగ్రెస్‌కు ఝలక్‌…..టీఆర్‌ఎస్‌లోకి సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజనాల శ్రీహరి పార్టీకి రాజీనామా చేయనున్నారు. 30 ఏళ్ళుగా రాజనాల శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.. గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంచార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేసారు. కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ …

Read More »

3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్‌ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat