రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు …
Read More »టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు బీభత్సం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …
Read More »నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!
లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …
Read More »కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర..
టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాండ్లుగా టీఆర్‌ఎస్ చెప్తున్నట్టుగానే కేంద్రంలో ప్రాంతీయపార్టీలు ముఖ్యభూమిక నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఒక్కోదశ ఎన్నికల …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …
Read More »తెలంగాణలో మరో ఉప ఎన్నిక సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హాడావుడి నడుస్తోన్న సంగతి తెల్సిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనబై ఎనిమిది స్థానాలను దక్కించుకుని వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున వెలువడునున్నాయి. తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో …
Read More »ఆదివారం ఆరో విడత పోలింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …
Read More »టీడీపీలో చేరి కోట్ల తప్పు చేశారా..ఇక రాజకీయాలకు దూరమేనా..!
కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »సగం మందికిపైగా నేరచరిత్ర ఉన్నవారే..!
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా త్వరలో ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా నేరచరితులే..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)నిర్వహించిన ఒక సర్వేలో ఆరో విడత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తేలింది.ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ మొత్తం తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఇరవై శాతం మందికిపైగా …
Read More »