Home / Tag Archives: congress (page 172)

Tag Archives: congress

జంపింగ్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కోమ‌టిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీకే చెందిన సీనియ‌ర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందని, అధిష్టానం తప్పుడు నిర్ణయాలతో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభం …

Read More »

కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్‌ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …

Read More »

ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు

ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …

Read More »

కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రేవంత్,కోమటిరెడ్డి షాక్..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్ర్తెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో పన్నెండు మంది కారెక్కారు.ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో …

Read More »

పార్టీ మార్పుపై సీతక్క క్లారీటీ..!

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,మంత్రి చందూలాల్ పై గెలుపొందిన సీతక్క పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నాను “అని వస్తోన్న వార్తలల్లో ఎటువంటి వాస్తవం లేదు. …

Read More »

ఉత్తమ్ పాదయాత్ర..!

టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …

Read More »

సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయమంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన 12మంది ఎమ్మెల్యేలు..

కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు ఇచ్చారు.స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ …

Read More »

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియ‌దేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయ‌న‌ జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్న‌ట్లుగా సాగింది. ఆయ‌న మ‌ర‌ణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు త‌గ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని …

Read More »

12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా.. ఈ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటన

కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వీరు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించడంతో వారిలో ఒక సీనియర్‌ ఎమ్మెల్యే స్పందించారు. ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరబోయే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇన్నర్‌ మణిపూర్ నుంచి బీజేపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat