గతంలో యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధానమంత్రిగా పని చేసిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌తో పాటు పలువురు హాజరయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. …
Read More »అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ
గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …
Read More »వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినవారంతా కాలక్రమేణా ఏమైపోయారో చూడండి
యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా ఎంతో నష్టపోయారు. వైయస్సార్ మరణానంతరం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తోన్న జగన్ ను గత కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ పదవులకోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జగన్ ను, వైయస్సార్ ను నిందించినవారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమయ్యారో చూడండి. …
Read More »చిదంబరం అరెస్టుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫుల్లుగా హ్యాపీ..ఎందుకో తెలుసా
మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన అరెస్ట్ విషయానికి వస్తే… కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేయటాన్ని తెలుగు ప్రజలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిందే అంటూ …
Read More »జగన్ ను అన్యాయంగా జైలుకు పంపినందుకు, చంద్రబాబుకు చీకట్లో స్టేలు ఇప్పించినందుకే చిదంబరం పాపం పండిందా.?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ను ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతరాత్రి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ చిదంబరం కనిపించలేదు. టికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించి రెండుగంటల …
Read More »ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !
మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …
Read More »రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మన్మోహన్ సింగ్
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన రాజ్యసభకు ఎన్నికకాగా, ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగియడంతో ఒకసీటు తమకు తమిళనాడు నుండి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డీఎంకేను కోరింది. అయితే కాంగ్రెస్ చేసిన రిక్వెస్ట్ కు …
Read More »కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం
మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
Read More »