Home / Tag Archives: congress (page 168)

Tag Archives: congress

టీపీసీసీకి కొత్త సారథి..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …

Read More »

నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …

Read More »

చెంప చెల్లుమన్పించిన కాంగ్రెస్ మాజీ సీఎం

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని …

Read More »

టీకాంగ్రెస్ కు గట్టి షాక్..!

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …

Read More »

తెలంగాణ బీజేపీలోకి మాజీ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని టీడీపీ,కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు వెళ్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ,మాజీ ఎంపీ రవింద్రనాయక్ ఈ రోజు బుధవారం బీజేపీలో చేరనున్నారు. వీరితో కలిసి తాను దేశ రాజధాని ఢిల్లీ నగరానికెళ్ళి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో …

Read More »

మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …

Read More »

టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కారు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ఆ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా జనగాం జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ …

Read More »

రాజకీయాలకు పనికిరానోడు “రేవంత్‌రెడ్డి “

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు,మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రాజకీయాలకు పనికి రాడని, సెటిల్మెంట్లు, కబ్జాలకు పనికొస్తాడని ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతపోరు ఎక్కువైంది. పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభాకర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలోనూ విద్యుత్ శాఖలో పనిచేశారన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని వెంకటేశ్వర్లు సూచించారు. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి. జెన్‌కో …

Read More »

ఈ వార్త చ‌దివితే కాంగ్రెస్ నేత‌ల ఘ‌న‌కార్యం బ‌య‌ట‌ప‌డుతుంది

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. రాష్ట్రంలో పరిచయం అక్కరలేని ప్రాజెక్ట్…ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి 38.5 టీఎంసీల నీటిని ఎగువకు పంపింగ్ చేయాలనే ఉద్దేశంతో 2004లో పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ హ‌యాంలో కొంద‌రి జేబులు నింపుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాల వ‌ల్ల నిర్మాణం పూర్తికాక …

Read More »

నాడు ఇందిర, నేడు మోదీ

రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్భంలో కలసిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి, ఆయన మిత్రు డు అమిత్ షాకు అటువంటి దశే నడుస్తున్నది. ఒకప్పుడు చిదంబ రం ఇటువంటి దశనే అనుభవించాడు. అది శాశ్వతం కాలేదు. ఇప్పుడున్నదీ శాశ్వతం కాదు. ఆ రోజు అమిత్ షాను చిదంబరం వెంటాడారు. ఇవ్వాళ చిదంబరాన్ని అమిత్ షా వెంటాడుతున్నారు. ఎవరూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat