తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు. షర్మిలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. టీవీ9 తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన షర్మిల… తెలంగాణ వస్తే వీసా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రా ప్రాంతంలో …
Read More »మంత్రి గంగుల.. టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజుకు సీబీఐ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి సీబీఐ నోటీసులు పంపింది. ఇటీవల తాను సీబీఐ ఆఫీసరనంతూ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన పలు మోసాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంతూ సీబీఐ అధికారులు 160CRPC కింద నోటీసులు పంపించారు . మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన నివాసమైన కరీంనగర్ లో ఇవ్వగా.. గాయత్రి రవికి హైదరాబాద్ …
Read More »గాజులరామారంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, నాయకులు హుస్సేన్, ఆబిద్, …
Read More »టీఆర్ఎస్ తో పొత్తుపై సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు. ఈ రోజు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.అసమానతలపై దేశం 120 వ …
Read More »రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో నూతనంగా 9 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో ఆరోగ్య అభివృద్ధి పురోగతికి సత్తుపల్లిలో 100 …
Read More »యాదాద్రి థర్మల్ ప్లాంట్ యావత్తు దేశానికే తలమానికం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా, తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని తెలిపారు.యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ …
Read More »మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నేడు
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …
Read More »తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న …
Read More »వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈమెయిల్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్ ఈ మెయిల్ సందేశం అందించింది. …
Read More »బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …
Read More »