టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్ కుమార్, సాయన్న, ఆరూరి రమేష్) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని …
Read More »