తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్‌లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More »మంత్రి కేటీఆర్‌పై నోబెల్ గ్రహీత ప్రశంసలు కూడా కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా..?ఎంపీ బాల్క
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం ద్వారా వారి అజ్ఞానాన్ని వారే బయటపెట్టుకుంటున్నారని ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. జీఈఎస్ 2017 తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచిందని..అయితే కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుపై అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని ఎంపీ సుమన్ అన్నారు.మంత్రి కేటీఆర్ ప్రతిభా పాటవాలకు అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను చూసి …
Read More »కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిని…..పార్టీ ఉపాధ్యక్షుడు రేప్
దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు …
Read More »చీరలతో చిల్లర రాజకీయాలా!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …
Read More »