గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో …
Read More »కాంగ్రెస్ MLA భట్టి విక్రమార్కపై CM కేసీఆర్ Fire
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కలగజేసుకున్నారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అది వారి అవగాహన లోపమైనా ఉండాలి. పంచాయతీరాజ్ అని మనం పిలుస్తాం. కేంద్రంలో రూరల్ డెవపల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వచ్చే …
Read More »రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తా- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు హుజురాబాద్లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే నిధులు ఇస్తున్నారు. హుజురాబాద్లో అన్ని ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. మిగతా చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం ఏంటి?’ …
Read More »బ్రేకింగ్..మధ్యప్రదేశ్ లో 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా !
మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా రాసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం చర్చియాంసంగా మారింది. ఇది ఇలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్ రాజకీయంలో మరో బాంబు పేలింది. ఏకంగా 16మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా …
Read More »