ఏపీ పీసీపీ మాజీ ప్రెసిడెండ్, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి అధికార వైసీపీలో చేరడం ఖాయమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రఘువీరారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతపురంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా, వివాదరహితుడిగా రఘువీరారెడ్డికి మంచి పేరు ఉంది. ముఖ్యంగా రాజకీయాలను పక్కనపెడితే వైయస్ కుటుంబంతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. …
Read More »