స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలోనే కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరిట జనం లేని సభలు పెడుతూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్ర పేరు మార్చి బీజేపీ వాళ్ళు మరో యాత్ర …
Read More »