మున్సిపల్ ఎన్నికలపై హై కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ప్రజా క్షేత్రంలో గెలవలేమని తెలిసే సాకులు వెతుక్కుంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని, కానీ ఎన్నికలను అడ్డుకునేందుకు కేసులను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హెకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షమని, టీఆర్ఎస్ గెలుపు …
Read More »వైసీపీలోకి వలసల వెల్లువలు.. జగన్ సమక్షంలో చేరికలు
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ వద్దకు రామచంద్రరావు, బలరామ్మూర్తిని …
Read More »టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 600 మంది..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్‌ఎస్ తీర్థం …
Read More »వైసీపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు..!
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భాగాంగ నిడదవోలు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బుధవారం వైసీపీ పార్టీలో చేరారు. పాదయత్ర యాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలోకి వచ్చారు. …
Read More »