ఆర్టికల్ 370, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. కీలకమైన బిల్లుల ఓటింగ్ విషయంలో పార్టీ చీఫ్ విప్ రాజీనామా …
Read More »ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …
Read More »