దేశంలో కీలక రిజర్వేషన్‌లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …
Read More »జగన్ హత్య కేసులో బయటపడ్డ నిజాలు….భయాందోనలో చంద్రబాబు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …
Read More »ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం…కేసీఆర్ మరో సంచలనం
సంక్షేమం అభివృద్ధి అజెండాతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి భారతదేశాన్ని అదే రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు గుణాత్మక రాజకీయాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో సమావేశమై ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ముందుకు సాగుతున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించాలని …
Read More »