సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …
Read More »తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేది వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు రూ.7.53 కోట్లతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానుండడంతో …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »