ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్ తీసుకురానుంది. ఫుడ్ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్‌లో తాత్కాలికంగా బ్యాన్ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్‌మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో …
Read More »అర్జీ ఇవ్వడానికి వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించండి…సీఎం జగన్ ఆదేశాలు !
ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికి తెలిసిందే .. ఈ క్రమంలో స్పందన గురించి జగన్ అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్లకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చేవారిని చిరునవ్వుతో స్వాగతించాలని, ఇచ్చిన ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మనసా, వాచా , కర్మణా పని …
Read More »దేశంలో మొదటిసారి..చెప్పడమే కాదు చేసి చూపించారు జగన్ !
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ …
Read More »జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు. …
Read More »సొంత పార్టీలోనే వ్యతిరేకత..ఇది ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా కెఎస్ జవహర్ గెలిచారు.ఐతే మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.రానున్న ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని జవహర్ పై …
Read More »థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..
బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు …
Read More »