కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »రిలయన్స్ మరో చరిత్ర
ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …
Read More »రిలయన్స్ సంచలనం
మొత్తం దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చరిత్రకెక్కింది. కంపెనీ షేర్ రూ.1581.25 కొత్త మార్కును సాధించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఇటీవలే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలైట్ క్లబ్ లో చేరింది. జియో ,రియలన్స్ రిటైల్ తో గతేడాది కాలంలో 31% వృద్ధిని నమోదు …
Read More »పబ్జీ ప్రేమికులకు చేదువార్త
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి …
Read More »మీరు రాత్రి షిప్ట్ డ్యూటీ చేస్తోన్నారా..!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. …
Read More »డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ పనిచేయదని కంపెనీ…?
డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సప్ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను …
Read More »రాంగోపాల్ వర్మకు నాగార్జున సూపర్ కౌంటర్ ..
టాలీవుడ్ మన్మధుడు ,స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాలవర్మకు తనదైన స్టైల్ లో ఝలక్ ఇచ్చాడు .దాదాపు ఇరవై ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి జోడి కడుతూ ఇరువురు ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా కంపెనీ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాలవర్మకు మైండ్ దొబ్బింది . కానీ నాకు మాత్రం దొబ్బలేదు ..నాకు …
Read More »